దయచేసి కారులో వెనుక సీటులో ప్రయాణించే వారు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాలి అంటూ నటుడు సోనూసూద్ తన అనుభవాన్ని షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.