కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
ABN, Publish Date - Apr 03, 2025 | 03:59 PM
డివైడర్ ను ఢీకొట్టి 15 పల్టీలు కొట్టిన కారు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.యాక్సిడెంట్ లో తండ్రి మౌలా అబ్దుల్ (35), అతడి కుమారులు రెహమాన్ (15), సమీర్ (10) మృతి. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాక్సిడెంట్ దృశ్యాలు
Updated Date - Apr 03, 2025 | 03:59 PM