పాక్ నటికి వాటర్ బాటిళ్లు పంపిన ఫ్యాన్స్
ABN, Publish Date - Apr 30, 2025 | 02:51 PM
పాకిస్థాన్ నటి హనియా అమీర్‌కు మన దేశంలో ఉన్న ఫ్యాన్స్ వాటర్ బాటిళ్లు పంపారు. భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నీటికి ఇబ్బందులు పడకుండా ఆమె అభిమానులు ఓ బాక్స్ నిండా వాటర్ బాటిళ్లను పంపుతున్నట్లు ఉన్న వీడియో వైరలవుతోంది.
Updated Date - Apr 30, 2025 | 02:51 PM