ప్రకాశం బ్యారేజీలో...
ABN, Publish Date - Apr 09, 2025 | 03:45 PM
డ్రోన్ సహాయంతో మహిళను కాపాడిన పోలీసులు ప్రకాశం బ్యారేజీ పై నుంచి కృష్ణానదిలోకి దూకిన మహిళ. కుటుంబ కలహాలతోనే దివ్య ఆత్మహత్యాయత్నం. దివ్యను కాపాడిన NDRF బృందం, పోలీసులు.
Updated Date - Apr 09, 2025 | 03:45 PM