వాహనం తీసుకెళ్లి రౌండ్స్ కొట్టిన యువకులు. పోలీస్ వాహనంలో రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఎస్సై బంధువులు. వీడియో వైరల్గా మారడంతో, జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సీఐ...