కూలిపోయిన రథం
ABN, Publish Date - Apr 21, 2025 | 03:44 PM
రథోత్సవంలో అపశృతి.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో బప్పనాడు గ్రామంలో జరుగుతున్న రథోత్సవంలో తాడు తెగడంతో రథం పైభాగం కూలిపోయింది. దీంతో భక్తులు భయాందోళన చెందారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Updated Date - Apr 21, 2025 | 03:44 PM