నిజామాబాద్‌లో జరిగిన రైతు మహోత్సవం కార్యక్రమం. కార్యక్రమంలో కలెక్టరేట్లో హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో లేచిన దుమ్ముకు స్వాగత తోరణాలు, పలు స్టాళ్లు పడిపోయాయి