ఎమర్జెన్సీలో ఇవి కంపల్సరీ అంటున్న నటి
ABN, Publish Date - May 09, 2025 | 01:27 PM
భారత్- పాక్ పరిస్థితులపై నటి, యాంకర్ గాయత్రి భార్గవి తాజాగా స్పందించారు. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. ఏం చేయాలి అనే అంశంపై ఆమె వీడియో విడుదల చేశారు.
Updated Date - May 09, 2025 | 01:27 PM