ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్
ABN, Publish Date - Mar 30, 2025 | 06:52 AM
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో ఎదురుకాల్పుల ఘటన. ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసుల వెల్లడి. అంతకుముందు సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో 16 మంది మృతి.
Updated Date - Mar 30, 2025 | 06:52 AM