ఇది దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రతి రోజు రైళ్ల ద్వారా లక్షలాది మంది ప్రయాణాలు కొనసాగదిస్తుంటారు. అయితే రైల్వే గురించి ఎన్నో ఆసక్తికర అంశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం చేసే ఉంటారు. కానీ మనకు ఆసక్తికరంగా ఉండే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని ఎవ్వరు కూడా పెద్దగా పట్టించుకోరు.