100లో 99 మంది ఇదే చేస్తున్నారు!
ABN, Publish Date - Apr 08, 2025 | 04:01 PM
దయచేసి కారులో వెనుక సీటులో ప్రయాణించే వారు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాలి అంటూ నటుడు సోనూసూద్ తన అనుభవాన్ని షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Updated Date - Apr 08, 2025 | 04:01 PM