సినీ నటుడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బయటకు వచ్చి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.