స్పీడ్ ఎక్కువై గాల్లోకి ఎగిరిన స్పీడ్ బోట్
ABN, Publish Date - May 01, 2025 | 11:26 AM
అమెరికాలోని అరిజోనాలో, గంటకు 200 మైళ్ల వేగంతో పరిగెడుతున్న ఒక పడవ అకస్మాత్తుగా గాల్లోకి ఎగిరి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ పడవ రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధమవుతోంది
Updated Date - May 01, 2025 | 11:26 AM