సీఆర్పీఎఫ్ జవాన్ భార్య పాకిస్థానీ. జమ్మూ నుండి పాకిస్థాన్ కు తిరిగి వెళ్తున్న భార్య. జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్న మునీర్ ఖాన్ అనే సీఆర్పీఎఫ్ జవాన్‌కు పాకిస్తానీ భార్య మినాల్ ఖాన్ గత సంవత్సరం ఆన్లైన్లో కలుసుకున్నారు, మార్చి 2025లో వర్చువల్‌గా నిఖా చేసుకున్నారు