ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అద్దె అడిగినందుకు...

ABN, Publish Date - Apr 15, 2025 | 05:20 PM

కుషాయిగూడ లో దారుణం.. వృద్ధురాలని హత్య చేసి యువకుడు పైశాచికం.. మృతదేహం దగ్గర డాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియో.. అద్దె విషయంలో మందలించినందుకు ఘాతుకం.. నాలుగు రోజుల క్రితం వృద్ధురాలను చంపిన యువకుడు.. మృతదేహాన్ని ఇంట్లో ఉంచి తాళం వేసి పరారైన నిందితుడు ఇంట్లో నుంచి దుర్వాసన.. ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నిందితుడి వీడియో.. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు.. నిందితుల్లో ఒకరు మైనర్ గా గుర్తింపు..

Updated Date - Apr 15, 2025 | 05:20 PM