తక్కువ పోశారు అని అడిగినందుకు...
ABN, Publish Date - Apr 14, 2025 | 02:58 PM
పెట్రోల్ తక్కువగా పోశారు అని అడిగితే కస్టమర్ ను పెద్ద పెద్ద కర్రలతో పిచ్చ కొట్టుడు కొట్టిన పెట్రోల్ బంక్ ఉద్యోగులు. ఈ ఘటన UP ఫిరోజాబాద్ లో జరిగింది.
Updated Date - Apr 14, 2025 | 02:58 PM