ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న ఎలుకను 20 సెకన్లలో కనుక్కుంటే.. మీకు దృష్టి లోపం లేనట్లే..

ABN, Publish Date - Mar 07 , 2025 | 08:53 PM

క్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు, ఇద్దరు పిల్లలు ఓ పార్క్‌లో క్లీనింగ్ పనులు చేస్తుంటారు. అయితే ఇదే చిత్రంలో ఓ ఎలుక కూడా దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..

కొన్ని ఫొటోలు మన కంటికి పెద్ద పరీక్షే పెడుతుంటాయి. అలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌ పరిష్కరించడంలో ఎంత కష్టం ఉంటుందో.. వాటిని పరిష్కరించాక చూడగా అంతే స్థాయిలో మానసికోళ్లాసం కలుగుతుంది. అందుకే ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ఎంతో మంది ఆసక్తికనబరుస్తుంటారు. ఇందుకే మీకోసం తాజాగా, ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ ఎలుక దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో కనుక్కుంటే మీకు ఎలాంటి దృష్టి లోపం లేనట్లే.


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు, ఇద్దరు పిల్లలు ఓ పార్క్‌లో క్లీనింగ్ పనులు చేస్తుంటారు. ఓ యువతి చీపురుతో శుభ్రం చేస్తుండగా మరో యువతి చెత్తనంతా కవర్‌లో వేస్తుంటుంది.

Optical illusion: నిజంగా మీరు జీనియస్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న చేపను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


అలాగే ఓ ఇద్దరు యువకులు చెత్తను ఏరుతూ, కవర్లలో వేస్తుండగా.. ఓ వ్యక్తి ఆ చెత్తనంతా బయటపడేస్తుంటాడు. అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు కూడా వారికి సాయం చేస్తుంటారు. ఈ చిత్రంలో ఓ కుక్కతో పాటూ కొన్ని పక్షులు కూడా ఉంటాయి. అలాగే చాలా మొక్కలను కూడా చూడొచ్చు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే మీ కంటికి పెద్ద పరీక్ష పెడుతున్నామన్నమాట.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న గుర్రాన్ని.. 20 సెకన్లలో కనుక్కుంటే.. మీకు కంటి సమస్యలు లేనట్లే..


ఇదే చిత్రంలో (Hiding Rat) ఓ ఎలుక దాక్కుని ఉంది. అయితే అది అంత సులభంగా కనిపించదు. వారికి కనిపించకుండా ఆ చెత్త మాటన ఎక్కడో దాక్కుని ఉంది. ఆ ఎలుకను గుర్తించేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే ఆ ఎలుకను గుర్తించగలుగుతున్నారు.

Optical illusion: మీ కంటి చూపు బాగుందా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న మరో మనిషిని 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇంకెందుకు ఆలస్యం ఆ ఎలుకను గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ ఎలుకను గుర్తించడం కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: మీ కంటి చూపుకో చాలెంజ్.. ఈ చిత్రంలో దాక్కున్న సీతాకోక చిలుకను కనుక్కోండి చూద్దాం..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Updated Date - Mar 07 , 2025 | 08:53 PM