ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sonu Sood 52nd Birthday: సోనూసూద్ గొప్ప మనసు.. వృద్ధులకు భారీ కానుక..

ABN, Publish Date - Aug 01 , 2025 | 09:36 PM

Sonu Sood 52nd Birthday:

Sonu Sood 52nd Birthday

బహుభాషా నటుడు సోనూసూద్ గొప్ప మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు నాలుగేళ్లనుంచి ఆయన చేయని సాయం అంటూ లేదు. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూనే ఉన్నారు. మొన్నీమధ్య ఓ వృద్ధ జంట పొలం దున్నడానికి కష్టపడుతుండటం చూసి ఆయన చలించిపోయారు. వారికి ఎద్దులు కొనిస్తానని మాటిచ్చారు. ఇప్పుడు ఏకంగా 500 మంది వృద్దుల కోసం ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం సోనూసూద్ 52వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా కూడా ఆయన ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ భారీ అనౌన్స్‌మెంట్ చేశారు. వృద్ధుల కోసం ఓ భారీ వృద్ధాశ్రమాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 500 మంది వృద్ధులు ఉండేందుకు వీలుగా ఆ వృద్ధాశ్రమం నిర్మించనున్నట్లు తెలిపారు. అనాథలు, కుటుంబం వదిలేసిన వృద్ధులు ఎలాంటి కష్టాలు పడకుండా ఉండాలనే ఆలోచనతో సోనూసూద్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం

అనిల్ అంబానీకి షాక్.. లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన ఈడీ

Updated Date - Aug 01 , 2025 | 09:46 PM