ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో..! ఈమేంటీ ఇలా చేసిందీ.. రీల్స్ కోసం కొడుకును ఏం చేస్తుందో చూడండి..

ABN, Publish Date - Feb 14 , 2025 | 01:00 PM

ఓ మహిళ మేడ పైకి వెళ్లి రీల్స్ చేయడానికి సిద్ధమైంది. అయితే ఎలాగైనా వ్యూస్, లైక్‌లు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చివరకు కొడుకును ఇబ్బంది పెట్టింది. కొడుకును ఎత్తుకున్న ఆమె.. బిల్డింగ్‌పై చివరన రెయిలింగ్‌పై కూర్చోబెట్టింది. చివరకు ఏమైందో చూడండి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. ఏ పని మర్చిపోయినా రీల్స్ చేయడం మాత్రం మర్చిపోరు. కొందరైతే తాము చేస్తున్న పనిని పక్కన పెట్టి మరీ రీల్స్ చేయడానికే మొగ్గుచూపుతుంటారు. ఇంకొందరు తమ రీల్స్ పిచ్చితో తమ పిల్లలను ప్రమాదంలో నెట్టేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రీల్స్ కోసం కొడుకును ఇబ్బంది పెట్టిన తల్లిని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) మేడ పైకి వెళ్లి రీల్స్ చేయడానికి సిద్ధమైంది. అయితే ఎలాగైనా వ్యూస్, లైక్‌లు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చివరకు కొడుకును ఇబ్బంది పెట్టింది. కొడుకును ఎత్తుకున్న ఆమె.. బిల్డింగ్‌పై చివరన రెయిలింగ్‌పై కూర్చోబెట్టింది. ఓ చేత్తో పిల్లాడిని (child) పట్టుకుని, మరో చేత్తో ఫోన్‌తో వీడియో తీస్తోంది.

Whale Viral Video: మృత్యువు నోరు తెరవడమంటే ఇదేనేమో.. బోటును మింగిన తిమింగళం.. చివర్లో షాకింగ్ ట్విస్ట్..


ఇలా చాలా సేపు పిల్లాడిని ప్రమాదకరంగా కూర్చోబెట్టి రీల్స్ (Reels) చేస్తోంది. ఈ క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ ఆమెలో మాత్రం కొంచెం కూడా భయం కనిపించదు. తన రీల్స్ కోసం పిల్లాడిని ఇబ్బంది పెట్టడం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Train Accident Video: గేటు వేసినా పట్టాల మీదకు వెళ్లిన కారు.. చివరికి జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..


‘‘నీ రీల్స్ కోసం పిల్లాడిని ఇబ్బంది పెట్టడం తగదు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేయడం మానుకోండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే వారికి ఆమె సమాధానం ఇస్తూ తన పిల్లాడిని ఎలా చూసుకోవాలలో తనకు బాగా తెలుసని చెప్పింది. పిల్లాడి విషయంలో తానేమీ నిర్లక్ష్యంగా లేనంటూ తనను తాను సమర్థించుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం 49 వేలకు పైగా లైక్‌లు, 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కళ్యాణ మంటపంలోకి చొరబడిన చిరుత.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Updated Date - Feb 14 , 2025 | 01:00 PM