ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan Viral Video: పాకిస్థాన్‌లో స్కానింగ్ ఎలా చేస్తారో తెలుసా.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN, Publish Date - Feb 23 , 2025 | 01:58 PM

సోషల్ మీడియాలో పాకిస్థాన్‌కు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. విమానాశ్రాయాల్లో ఆకుపచ్చ దుప్పట్లను శాలువాల తరహాలో కప్పుకొస్తున్న ప్రయాణికులను చూశాం. అలాగే ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఉపగ్రహాన్ని చైనా.. అంతరిక్షంలోకి పంపింది. ఆ సమయంలో..

సోషల్ మీడియాలో పాకిస్థాన్‌కు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. విమానాశ్రాయాల్లో ఆకుపచ్చ దుప్పట్లను శాలువాల తరహాలో కప్పుకొస్తున్న ప్రయాణికులను చూశాం. అలాగే ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఉపగ్రహాన్ని చైనా.. అంతరిక్షంలోకి పంపింది. ఆ సమయంలో ఆ రాకెట్ ప్లాస్టిక్ ట్యాంక్‌‌లా ఉందటూ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, పాకిస్థాన్‌కు సంబంధించిన ఓ తమాషా వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘పాకిస్థాన్‌లో స్కానింగ్ ఇలాగే చేస్తారేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి CT స్కానింగ్‌ను వినూత్నంగా తీశాడు. దీన్ని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. సాధారణంగా రోగిని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి.. పెద్ద యంత్రంలోకి తోస్తారు. ఈ విధంగా MRI, CT స్కానింగ్ తీయడం చూస్తుంటాం. అయితే ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి పెద్ద (Plastic drum) ప్లాస్టిక్ డ్రమ్మును పడుకోబెట్టాడు.

Viral Video: బైకు నడిపేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే అంతే.. ఇతడికేమైందో చూడండి..


ఓ వ్యక్తిని మరో డ్రమ్ముపై పడుకోబెట్టి పెద్ద డ్రమ్ములోకి పంపిస్తాడు. ఆ తర్వాత డ్రమ్ముపై ఉన్న స్విచ్‌లను నొక్కుతూ చివరకు ఫిల్మ్ తీసినట్లుగా నటిస్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: గుండెపోటుతో చనిపోయాడని అంతా అనుకున్నారు.. చివరకు పెళ్లి వీడియోలో చూడగా షాకింగ్ సీన్..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాకిస్థాన్‌లో ఇలాగే స్కానింగ్ చేస్తారేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇది CT స్కానింగ్ కాదు.. ట్యాంక్ స్కాన్’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 1.24 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కారు వెనుక చూస్తే ఖంగుతింటారు.. యజమాని తెలివి మామూలుగా లేదుగా..


ఇవి కూడా చదవండి..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 01:58 PM