ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: విద్యుత్ అవసరమే లేని ఫ్రిడ్జ్‌.. ఇంట్లోనే సులభంగా ఎలా సెట్ చేశారో చూడండి..

ABN, Publish Date - Feb 05 , 2025 | 07:15 PM

ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన పాతం కాలం నాటి ఫ్రిడ్జ్‌ను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఫ్రిడ్జ్ దుకాణాల్లో కొని తెచ్చింది అనుకుంటే పొరపాటే. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మట్టితో తయారు చేశారు. ఓ బాలుడు తన ఇంట్లోకి వెళ్లి ఓ చిన్న గదిని తెరిచాడు. అందులోని ఏర్పాట్లు చూసి అంతా షాక్ అవుతున్నారు..

కూలర్, ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇలాంటివి పని చేయాలంటే విధిగా కరెంట్ ఉండాల్సిందే. అయితే ఏళ్లుగా కరెంట్ అవసరం లేకుండా ఫ్రిడ్జ్ పని చేస్తే ఎలా ఉంటుంది. అదెలా సాధ్యం.. అని అనుకుంటున్నారా. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో రూపాయి ఖర్చులేకుండా ఇళ్లలో ఏర్పాటు చేసుకునే ఫ్రిడ్జ్‌ల గురించి చాలా మందికి తెలీదు. అలాంటి విచిత్రమైన ఫ్రిడ్జ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చేసిన నెటిజన్లు ‘‘అరే.. ఈ ఫ్రిడ్జ్ ఏదో భలే ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన పాతం కాలం నాటి ఫ్రిడ్జ్‌ను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఫ్రిడ్జ్ దుకాణాల్లో కొని తెచ్చింది అనుకుంటే పొరపాటే. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే (fridge made of clay) మట్టితో తయారు చేశారు. ఓ బాలుడు తన ఇంట్లోకి వెళ్లి ఓ చిన్న గదిని తెరిచాడు.

Viral Video: బోల్తా పడిన కారు.. దెబ్బలు తగిలినా లెక్కచేయకుండా.. ఈ చిన్నారి చేస్తున్న నిర్వాకం చూడండి..


తలుపు తీసి చూడగా.. అందులో పాలు, పెరుగు, చపాతీలు, కూరగాయలు తదితర వస్తువులు కనిపించాయి. అవి చెడిపోకుండా ఉండేందుకు అలా మట్టి గదిలో ఉంచినట్లు తెలుస్తోంది. లోపల చాలా వస్తువుల పెట్టుకునే స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్రిడ్జ్‌ను అప్పట్లో బంకమట్టితో తయారు చేసేవారని తెలిసింది. ఇలాం మట్టితో తయారు చేయడం వల్ల వేసవిలో కూడా లోపల చల్లగా ఉంటుందని, తద్వారా అందులో ఉంచిన వస్తువులు పాడవకుండా ఉంటాయని చెబుతున్నారు.

Tiger Viral Video: ప్రాణభయం అంటే ఇదేనేమో.. ఒకే బావిలో పులి, పంది.. చివరకు జరిగింది చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఫ్రిడ్జ్ చూస్తుంటే మా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘దీని ముందు ఎలాంటి ఫ్రిడ్జ్ అయినా దిగదుడుపే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా లైక్‌లు, 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Doctor Viral Video: వైద్యం పేరుతో తల్లిదండ్రుల సమక్షంలోనే.. ఇతను చేస్తున్న నిర్వాకం చూడండి..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 05 , 2025 | 07:15 PM