ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Akhil Akkineni: ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్

ABN, Publish Date - Jun 06 , 2025 | 10:19 AM

Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు. శుక్రవారం ఉదయం అఖిల్, జైనబ్ రవ్జీలు మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

Akhil Akkineni

హైదరాబాద్: అక్కినేని వారసుడు అఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు. శుక్రవారం ఉదయం అఖిల్, జైనబ్ రవ్జీలు మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకకు చిరంజీవి, రామ్‌ చరణ్‌, వెంకటేష్‌, రానా, ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఇక, జూన్ 8వ తేదీన పెళ్లి రిసెప్షన్ జరగనుంది.


అఖిల్, జైనాబ్ లవ్‌స్టోరీ..

ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్. ఇండియాలోనే కాదు.. దుబాయ్, లండన్‌లోనూ ఆమె ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. జైనబ్ తండ్రి జుల్ఫీ రవ్జీ, నాగార్జున ఫ్యామిలీకి కొన్నేళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. రెండేళ్ల క్రితం అఖిల్, జైనబ్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరు తమ ప్రేమ విషయాన్ని పెద్దల వరకు తీసుకెళ్లారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రారంభం అయిన ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు

భార్యతో గొడవపడి ప్రియురాలి దగ్గరకు.. ఊహించని విధంగా..

Updated Date - Jun 06 , 2025 | 11:22 AM