ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AC Viral Video: అది బీరువా కాదు.. ఏసీ.. వీళ్లెలా సెట్ చేశారో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Mar 04 , 2025 | 05:00 PM

సాధారణంగా ఏ ఇంట్లో అయినా ఏసీని గోడపై ఏర్పాట చేస్తుంటారు. వీళ్లు కూడా అలాగే ఏర్పాటు చేశారు. మరి ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. ఆగండాగండి.. వీళ్లు గోడపై ఏసీని ఏర్పాటు చేసింది నిజమే గానీ.. ఏర్పాటు చేసిన తీరే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది..

ఏ ఇంట్లో అయినా ఫ్యాన్, ఏసీ, ఫ్రిడ్జ్ దాదాపు అంతా ఒకేలా సెట్ చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం వీటిని చిత్రవిచిత్రంగా ఏర్పాటు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. గోడ మధ్యలో కూలర్‌ను ఏర్పాటు చేయడం చూశాం, మరికొందరు ఇంటిపైన స్పింక్లరు ఏర్పాటు చేసి ఏసీ తరహా ఏర్పాట్లు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే తాజా, ఓ ఏసీ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీళ్లు ఏసీనీ ఏర్పాటు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘అది ఏసీ అనుకున్నారా.. బీరువా అనుకున్నారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఏ ఇంట్లో అయినా ఏసీని గోడపై ఏర్పాట చేస్తుంటారు. వీళ్లు కూడా అలాగే ఏర్పాటు చేశారు. మరి ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. ఆగండాగండి.. వీళ్లు గోడపై ఏసీని ఏర్పాటు చేసింది నిజమే గానీ.. ఏర్పాటు చేసిన తీరే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Optical illusion: నిజంగా మీరు జీనియస్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న చేపను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


గోడపై ఉన్న అల్మారాల్లో ఏసీని (AC Installation in cupboard) ఏర్పాటు చేశారు. అవసరం లేనప్పుడు ఏసీపై కవర్ కప్పడం సర్వసాధారణం. అయితే వీళ్లు ఏకంగా ఏసీనే అల్మారాలో ఫిట్ చేయడంతో.. అవసరం లేనప్పుడు డోర్లు మూసి లాక్ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇలా ఏసీని విచిత్రంగా ఏర్పాటు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Police Viral Video: మహిళా పోలీసుకు షాక్.. విధుల్లో ఉండగా ఆమె చేసిన పనికి.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏసీని ఇలాక్కూడా సెట్ చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Funny Video: అందరి వద్దా ఆశీర్వాదం తీసుకున్నాడు.. మధ్యలో ఎలా మస్కా కొట్టాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 04 , 2025 | 05:05 PM