ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Turmeric for Men's Health: పురుషులకు పసుపుతో కలిగే ప్రయోజనాలు

ABN, Publish Date - Oct 14 , 2025 | 10:55 PM

పురుషులకు పసుపుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

1/8

పసుపులోకి కుర్క్యుమిన్ కొలెస్టెరాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల నుంచి రక్షణ ఇస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగయ్యేలా చేస్తుంది.

2/8

కుర్క్యుమిన్‌లోని యాంటీ డిప్రెసెంట్ గుణాలు మూడును మెరుగు పరుస్తాయి. డిప్రెషన్, ఆందోళన నుంచి విముక్తి కలిగిస్తాయి.

3/8

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ప్రోస్టేట్ గ్రంధికి రక్షణగా నిలుస్తాయి.

4/8

కుర్క్యుమిన్‌లోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా ఆస్తమా, ఆర్థరైటిస్, క్రాన్స్ డిసీజ్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

5/8

పురుషుల్లో లైంగికారోగ్యం, లైంగిక సామర్థ్యం పెరిగేందుకు కూడా పసుపు ఉపకరిస్తుంది.

6/8

జిమ్ చేశాక కండరాలు కోలుకుని దృఢత్వం సాధించడంలో కుర్క్యుమిన్ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

7/8

కుర్క్యుమిన్‌తో రోగ నిరోధక శక్తి కూడా బలోపేతం అవుతుంది. దీనికి వీటమిన్ సీ, డీలు కూడా తోడైతే ఇన్ఫెక్షన్ల నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది.

8/8

పురుషులకు గాఢ నిద్ర పట్టేందుకు, ఎక్కువ సేపు ప్రశాంతంగా నిద్రపోయేందుకు కూడా పసుపు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Oct 14 , 2025 | 10:58 PM