ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nobel Laureates: చిన్న వయసులోనే నోబెల్ బహుమతి పొందిన ప్రతిభావంతులు

ABN, Publish Date - Oct 12 , 2025 | 10:32 PM

చాలా చిన్న వయసులోనే కొందరు ప్రతిభావంతులు నోబెల్ బహుమతిని అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నారు. మరి వారు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

1/8

మహిళల విద్యా హక్కు కోసం శ్రమిస్తున్న పాక్ మహిళ మలాలా యూసుఫ్‌జాయ్ 17 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి పొందారు

2/8

ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీని టెక్నిక్‌ను తన తండ్రితో కలిసి కనుగొన్న లారెన్స్ బ్రాగ్ 25 ఏళ్ల వయసులో 1915లో నోబెల్ బహుమతిని తండ్రితో కలిసి సంయుక్తంగా పొందారు

3/8

క్వాంటమ్ మెకానిక్స్ శాస్త్రానికి పునాదులు వేసిన వెర్నర్ హైసెన్‌బర్గ్ 1932లో 31 ఏళ్లు వయసులో ఈ బహుమతిని పొందారు

4/8

సంగ్ డావ్ లీ కూడా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని 1957లో గెలుచుకున్నారు. అప్పటికి ఆయన వయసు 31 ఏళ్లే.

5/8

పాజిట్రాన్ అనే తొలి యాంటీ పార్టికల్‌ను కనుగొన్న కార్ల్ డీ యాండర్సన్ కూడా 31 ఏళ్ల వయసులో ఈ బహుమతిని (1953) సొంతం చేసుకున్నారు.

6/8

క్వాంటమ్ మెకానిక్స్‌ను రిలేటివిటీని అనుసంధానిస్తూ యాంటీమాటర్ ఉనికిని తొలిసారిగా నిరూపించిన పాల్ ఏ ఎమ్ డైరాక్ 1933లో 31 ఏళ్ల వయసున్నప్పుడు నోబెల్‌ను సొంతం చేసుకున్నారు.

7/8

డయాబెటిస్ ట్రీట్‌మెంట్‌లో వినియోగించే ఇన్సులీన్‌ను కనుగొన్న ఫ్రెడ్రిక్ జీ బాంటింగ్ కూడా 1923లో 31 ఏళ్ల వయసున్నప్పుడు నోబెల్ బహుమతిని పొందారు.

8/8

జంగిల్ బుక్ ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన రూడియార్డ్ కిప్లింగ్‌ 41 ఏళ్ల వయసులో 1907లో నోబెల్ బహుమతిని అందుకున్నారు.

Updated Date - Oct 12 , 2025 | 11:13 PM