ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Switch to Zoho Mail: జీమెయిల్‌ నుంచి జోహోకు మళ్లాలా.. ఇలా చేయండి

ABN, Publish Date - Oct 09 , 2025 | 10:30 PM

జోహో సంస్థ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులకు క్రమంగా భారత్‌లో ఆదరణ పెరుగుతోంది. మరి జీమెయిల్ నుంచి జోహోకు మళ్లాలనుకునే వారు ఏం చేయాలో తెలుసుకుందాం.

1/7

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్రం జోహోను ప్రోత్సహిస్తోంది. తన అధికారిక ఈమెయిల్‌గా జోహో మెయిల్‌ను ఎంచుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే ప్రకటించారు.

2/7

ప్రైవేసీకి పెద్ద పీట వేస్తూ, యాడ్ రహిత ప్రత్యామ్నాయంగా ఉన్న జోహో మెయిల్‌కు భారతీయుల్లో క్రమంగా పాప్యులారిటీ పెరుగుతోంది.

3/7

ఇక జీమెయిల్‌కు బదులు జోహోకు మళ్లాలనుకునే వారు మొదటగా జోహో మెయిల్ అకౌంట్‌ను క్రియేట్ చేయాలి.

4/7

ఆ తరువాత జీమెయిల్‌లోని సెట్టింగ్స్‌లో ఐఎమ్ఏపీ‌ను యాక్టివేట్ చేస్తే జోహో మెయిల్ మీ మెయిల్స్, ఇతర డాటాను సులువుగా ఇంపోర్టు చేయగలుగుతుంది.

5/7

ఆ తరువాత జోహోలోని మైగ్రేషన్ విజర్డ్‌ ద్వారా జీమెయిల్‌లోని ఈమెయిల్స్, కాంటాక్ట్స్, ఫోల్డర్‌లను ఇంపోర్టు చేసుకోవచ్చు.

6/7

ఇక జీమెయిల్‌లో ఫార్వార్డింగ్‌ను యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా వచ్చే మెయిల్స్ అన్నీ జోహో మెయిల్‌కు బదిలీ అవుతాయి.

7/7

ఆ తరువాత మీకు తెలిసిన వారందరికీ జోహో మెయిల్‌కు మారినట్టు సమాచారం అందిస్తే సరిపోతుంది.

Updated Date - Oct 09 , 2025 | 10:33 PM