ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Malware: ఈ మార్పులు కనిపిస్తే మీ ఫోన్‌లో మాల్‌వేర్ ఉన్నట్టే

ABN, Publish Date - Oct 20 , 2025 | 11:13 PM

ఫోన్‌లో మాల్‌వేర్ ప్రవేశిస్తే కొన్ని మార్పులు కనిపిస్తాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

1/8

మీకు తెలీకుండానే మీ ఫోన్‌లో ప్రవేశించే మాల్‌వేర్ కీలకమైన బ్యాంకింగ్ వివరాలను తస్కరించి సైబర్ నేరగాళ్లకు అందిస్తుంది.

2/8

తెలియని యాప్స్ లేదా లింక్స్‌పై క్లిక్ చేస్తే మాల్‌వేర్లు ఫోన్‌లల్లోకి ప్రవేశిస్తాయి.

3/8

ఒక్కసారి ఫోన్‌లల్లోకి ప్రవేశించిన మాల్‌వేర్లు ఫోన్‌ ద్వారా జరిపే బ్యాంకింగ్ లావాదేవీలను సైలెంట్‌గా ట్రాక్ చేస్తాయి.

4/8

మాల్‌వేర్‌ ప్రవేశించిన తరువాత పాప్ అప్ యాడ్స్ ఎక్కువవుతాయి. బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతుంది. ఫోన్ ఎక్కువగా హీటెక్కుతుంది.

5/8

అసాధారణ బ్యాంకు లావాదేవీలు జరుగుతున్నట్టు అనుమానం వస్తే ముందుగా ఫోన్‌లో మాల్ వేర్ ఉందేమో చెక్ చేసుకోవాలి.

6/8

కాబట్టి, ఈ ముప్పును తప్పించుకునేందుకు విశ్వసనీయమైన సోర్సుల నుంచే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

7/8

యాప్‌లకు అనవసర పర్మిషన్లు ఇవ్వడం, తెలియని లింకులపై క్లిక్ చేయడాన్ని మానుకోవాలి

8/8

బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌ను తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి.

Updated Date - Oct 20 , 2025 | 11:19 PM