ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rusk: టీలో నంచుకుని తినే రస్కుల చరిత్ర గురించి తెలుసా

ABN, Publish Date - Oct 13 , 2025 | 10:27 PM

భారతీయులు టీ ఇష్టంగా నంచుకుని తినే రస్కుల చరిత్ర గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

1/8

రస్కులు పేరు చెప్పగానే చాలా మంది దీన్ని భారతీయ వంటకమని అనుకుంటారు. కానీ పర్షియా, గ్రీస్ మూలాలున్న ఇది భారత్‌లో క్రమంగా పాప్యులారిటీ సాధించింది.

2/8

రుస్కో అనే లాటిన్ పదం నుంచి రస్క్ అనే పదం పుట్టింది. అయితే, రస్కును ప్రస్తుతం మనం చూస్తున్న రీతిలో డచ్ వారు, బ్రిటీషర్లు మార్పుల చేర్పులు చేశారు.

3/8

భారత్‌ను ఆక్రమించుకున్న బ్రిటిషర్లే ఇక్కడి వారికి రస్కులను పరిచయం చేశారు. ఇక భారతీయులు వీటికి తమకు నచ్చిన ఇలాచీ, నెట్టి, టూటీ ఫ్రూటీ వంటి రుచులను జోడించారు.

4/8

పూణె, ముంబై లాంటి నగరాల్లో రస్కును టోస్టు అని పిలుస్తారు. బ్రెడ్‌ను మళ్లీ బేక్ చేసి దీన్ని తయారు చేస్తారు.

5/8

తక్కువ ధరకే అందుబాటులో ఉండటం, సుదీర్ఘకాలం పాటు పాడుకాకుండా ఉండటంతో రస్కులకు దేశంలో పాప్యులారిటీ బాగా పెరిగింది.

6/8

దేశంలో చాయ్ సంస్కృతికి రస్కులు పర్యాయపదంగా మారాయి. భారతీయులు 20వ శతాబ్దంలో దీన్ని మసాలా చాయ్‌లో నంజుకుని తినడం ప్రారంభించారు.

7/8

సాధారణ బిస్కెట్లను టీలో ముంచగానే మెత్తబడిపోతాయి. కొన్ని కరిగిపోతాయి. కానీ రస్కులు మాత్రం యాథతథంగా ఉండటం జనాలకు అనువుగా తోచింది. ఫలితంగా వీటి వినియోగం పెరిగింది.

8/8

ఇక ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్లేవర్ల రస్కులు అందుబాటులో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, ఇరాన్, నెదర్‌లాండ్స్ జాతీయులు వారికి నచ్చినట్టు రస్కుల రెసిపీకి మార్పులు చేశారు.

Updated Date - Oct 13 , 2025 | 10:29 PM