ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Study Hacks: ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా? ఈ టిప్స్‌తో మెరుగైన ఫలితాలు

ABN, Publish Date - Sep 25 , 2025 | 10:31 PM

ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే వారు కొన్ని పద్ధతులు ఫాలో అయితే పాఠాలను త్వరగా నేర్చుకుని ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

1/8

ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు కొన్ని టిప్స్ పాటిస్తే మరింత ఈజీగా చదువుపై మనసు లగ్నం చేసి రాణించవచ్చు.

2/8

ఏకాగ్రత పెరిగేందుకు మీ ఇంట్లో చదువు కోసం ప్రత్యేకమైన ప్రదేశాన్ని కేటాయించుకోవాలి.

3/8

ఆలస్యం లేకుండా ఉండేందుకు ప్రతిరోజూ ఒక క్రమపద్ధతిలో షెడ్యూల్‌ను ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం చదువుకోవాలి

4/8

ఫ్లాష్‌కార్డులు, నోట్ యాప్‌లు వంటి డిజిటల్ సాధనాలను సక్రమంగా వినియోగించుకుంటే ఆన్ లైన్ చదువుల ప్రయోజనం మరింత పెరుగుతుంది.

5/8

ఏకధాటిగా క్లాసులు వినకుండా మధ్యలో స్వల్ప విరామాలు తీసుకుంటే మరింత ఉత్సాహంగా చదువ గలుగుతారు.

6/8

గంటల తరబడి కుర్చీలో కూర్చోకుండా చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా శారీరక శక్తి, మానసిక ఏకాగ్రత పెరుగుతుంది

7/8

క్లాస్ జరిగే సమయంలో ఎడ్యుకేటర్‌లను ప్రశ్నలు అడగడం ద్వారా పాఠ్యంపై లోతైన అవగాహన పెంచుకోవచ్చు

8/8

క్లాస్ పూర్తయ్యాక వెంటనే నోట్లు రివైజ్ చేయడం అప్పటివరకూ నేర్చుకున్నవి మనసులో స్థిరంగా నాటుకుపోతాయి.

Updated Date - Sep 25 , 2025 | 10:31 PM