ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హిమోగ్లోబిన్ లోపాన్ని నివారించడానికి 5 బెస్ట్ ఫుడ్స్..

ABN, Publish Date - May 05 , 2025 | 02:49 PM

హిమోగ్లోబిన్ లోపం అంటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండటం. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్, ఇది ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల నుండి శరీరంలోని ఇతర అవయవాలకు తీసుకువెళ్తుంది. అయితే, హిమోగ్లోబిన్ లోపాన్ని నివారించడానికి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1/6

హిమోగ్లోబిన్ లోపాన్ని నివారించడానికి 5 బెస్ట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

2/6

పాలకూరలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన రక్త స్థాయిలను నిర్వహించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. పాలకూరలో ఇనుముతో పాటు విటమిన్లు A, C, K, ఫైబర్ వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి.

3/6

రాగుల్లో ఇనుము ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు, రక్తహీనతతో పోరాడటానికి అవసరం. మొలకెత్తిన రాగుల్లో 100 గ్రాములకు 51 మి.గ్రా ఇనుము ఉండగా, 100 గ్రాములకు 5 మి.గ్రా ఇనుము ఉంటుంది.

4/6

గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదం, జీడిపప్పులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని స్నాక్స్ లేదా భోజనంలో తీసుకోవడం మంచిది.

5/6

ఒక కప్పు శనగల్లో 4.7 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది. ఇది విటమిన్ సిని కూడా అందిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఇనుము లోపం వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

6/6

బెల్లం సహజంగా ఇనుమును కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. దీనివల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటాయి.

Updated Date - May 05 , 2025 | 02:49 PM