ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహబూబ్ నగర్ లో భక్తులతో రద్దీగా మారుతున్న దేవాలయాలు

ABN, Publish Date - Jan 10 , 2025 | 06:09 PM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయం

1/7

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది

2/7

వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాడనికి వస్తున్న భక్తులు

3/7

దేవుడి దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు

4/7

స్వామి వారిని భక్తులతో పాటు జిల్లా అధికారులు దర్శించుకుంటున్నారు

5/7

దేవాలయం ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ జానకి

6/7

కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుంటున్న డిఎస్పీ రాములు

7/7

వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు

Updated Date - Jan 10 , 2025 | 06:09 PM