Fashion Show: తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ లో భాగంగా ఫ్యాషన్ షో
ABN, Publish Date - Nov 21 , 2025 | 09:56 PM
తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో-కల్చర్ ఫెస్టివల్ వైభవంగా సాగుతోంది. రెండో రోజైన ఇవాళ హైదరాబాద్ హైటెక్స్ లో ఫ్యాషన్ షో జరిగింది. హైటెక్స్‌లో ఈ నెల 20 నుంచి 22 వరకు ఫేజ్ వన్ సంబరాలు. రాజ్‌భవన్‌లో 25 నుంచి 27 వరకు నిర్వహణ..
హైటెక్స్ వేదికగా ఉత్సవాలు ప్రారంభం
హైటెక్స్‌లో ఈ నెల 20 నుంచి 22 వరకు
రాజ్‌భవన్‌లో 25 నుంచి 27 వరకు నిర్వహణ
హాజరవుతున్న తెలంగాణ గవర్నర్, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు
తెలంగాణ- నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ ఏ టెక్నో- కల్చరల్ ఫెస్టివల్ పేరిట సాంకేతిక, సాంస్కృతిక మహోత్సవం
తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అనేది థీమ్
కార్యక్రమాల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు
Updated Date - Nov 21 , 2025 | 10:01 PM