ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Elan Celebrations: సంగారెడ్డి ఐఐటీహెచ్‌లో ఫ్యాషన్​ షోలు.. అదిరిపోయే స్టెప్పులు..

ABN, Publish Date - Feb 23 , 2025 | 07:31 PM

సంగారెడ్డి కంది మండలం ఐఐటీహెచ్‌లో ఆదివారం నాడు ఎలాన్ వేడుకలు సందడిగా జరిగాయి. చదువుల్లోనే కాదు సరదాల్లోనూ ఎవ్వరికీ తీసిపోమని ఈ ఐఐటీ హైదరాబాద్‌ స్టూడెంట్స్ నిరూపించారు.

1/14

సంగారెడ్డి కంది మండలం ఐఐటీహెచ్‌లో ఆదివారం నాడు ఎలాన్ వేడుకలు సందడిగా జరిగాయి.

2/14

ఫోక్‌ డ్యాన్స్‌, ఫ్యాషన్‌ షో తదితర కార్యక్రమాల్లో విద్యార్థులు ఎంజాయ్ చేశారు.

3/14

చదువుల్లోనే కాదు సరదాల్లోనూ ఎవ్వరికీ తీసిపోమని ఈ ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులు నిరూపించారు.

4/14

ఫ్యాషన్‌ షోలో తమదైన శైలితో యువతీ యువకులు ఆకట్టున్నారు.

5/14

దేశంలోని టాప్-10 ఐఐటీలలో ఒకటిగా కంది మండలం ఐఐటీహెచ్‌ పేరు సంపాదించింది.

6/14

పలు మేకప్‌లు వేసి మైమరపించారు.

7/14

ఈ టెక్నో పోటీల్లో వివిధ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

8/14

స్టాళ్ల వద్ద వివరాలు సేకరిస్తున్న నిర్వాహకులు

9/14

వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ అలరించారు.

10/14

క్యాట్‌వాక్‌లతో యువతులు ఆకట్టుకున్నారు.

11/14

ఎప్పుడూ తరగతి గదులకు మాత్రమే పరిమితమయ్యే విద్యార్థులు 'ఎలాన్‌- ఎన్‌ విజన్‌'లో నృత్యప్రదర్శనలతో అందరినీ ఉర్రూతలూగించారు.

12/14

ఈ వేడుకల కోసం 6 నెలల ముందు నుంచే నివేదిక తయారు చేసుకుని మరీ విద్యార్థులు నిర్వహిస్తుంటారు.

13/14

నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులుఈ వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు.

14/14

ఐఐటీహెచ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాంకేతిక పోటీలనూ విద్యార్థులు జోష్‌గా నిర్వహించారు.

Updated Date - Feb 23 , 2025 | 08:35 PM