ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yadagirigutta: యాదగిరి గుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం

ABN, Publish Date - Jan 10 , 2025 | 08:40 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. స్వామి వారిని దర్శించుకోడానికి ఈరోజు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

1/8

శుక్రవారం ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రధానాలయ ఉత్తర ద్వారం నుంచి గరుడ వాహనంపై భక్తులకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చారు.

2/8

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

3/8

క్తులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

4/8

ముక్కోటి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో పలు ప్రాంతాలను సర్వాంగ సుందరంగా వివిధ రకాల పుష్పమాలికలతో అలంకరించారు.

5/8

పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు.

6/8

స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

7/8

ఆలయంలో స్వామివార్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

8/8

స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Jan 10 , 2025 | 11:52 AM