ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌..

ABN, Publish Date - Feb 27 , 2025 | 10:34 AM

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్‌లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు క్యూలైన్లో వేచి ఉన్న టీచర్ ఓటర్లు.

1/7

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

2/7

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంగమ్మ తోట ధనగర్వాడి గర్ల్స్ హై స్కూల్‌లో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న పట్టబద్రులు.

3/7

పోలింగ్ కేంద్రంలో ఓటును ఉపయోగించుకున్న వృద్ధ పట్టభద్రులు.

4/7

ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ పట్ట బదులు ఎమ్మెల్సీ అభ్యర్థి వినరేందర్ రెడ్డి.

5/7

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్‌లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు క్యూలైన్లో వేచి ఉన్న టీచర్ ఓటర్లు.

6/7

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సీటులో 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు.

7/7

56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్ , నిజామాబాద్, ఆదిలాబాద్ , కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గంలో 27,088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు.

Updated Date - Feb 27 , 2025 | 10:36 AM