ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్ఎల్‌బీసీ ప్రమాదంపై మంత్రుల రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు..

ABN, Publish Date - Feb 26 , 2025 | 09:49 PM

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది, కార్మికులను కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్‌ను మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు.

1/6

మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ ఎల్ వి సి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ..

2/6

ఎంపీ మల్లురవి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు అధికారులతో రివ్యూ తీసుకోవడం జరిగింది ఎస్ ఎల్ వి సి జయప్రకాష్ కంపెనీ యజమాన్యం ప్రకాష్ పాల్గొన్నారు

3/6

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది, కార్మికులను కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్‌ను మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు.

4/6

టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు.

5/6

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలను మరింత వేగవంతం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

6/6

హెలికాప్టర్లో ఎస్ ఎల్ వి సిక్స్ కి వచ్చి మంత్రులతో సమావేశమై వెళ్లిపోయారు

Updated Date - Feb 26 , 2025 | 09:49 PM