మహబూబ్ నగర్‌లో ఆంధ్రజ్యోతి లక్కీ డ్రా విజేతలకు బహుమతులు
ABN, Publish Date - Apr 18 , 2025 | 07:51 PM
మహబూబ్ నగర్‌లో ఆంధ్రజ్యోతి లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేశారు.
మహబూబ్ నగర్‌లో ఆంధ్రజ్యోతి లక్కీ డ్రా విజేతలకు బహుమతులు
స్మార్ట్ టీవీ, రిఫ్రిజిరేటర్, నగదు బహుమతులు
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌లో బంపర్ డ్రా
మహబూబ్ నగర్ జిల్లా ఆంధ్రజ్యోతి ఎడిషన్ పరిధిలో జరిగిన లక్కీ డ్రా
గెలిచిన వారిని అభినందించిన ఆంధ్రజ్యోతి సిబ్బంది.
Updated Date - Apr 18 , 2025 | 07:55 PM