Achampet Praja Garjana: అచ్చంపేటలో కేటీఆర్ ప్రజా గర్జన సభ.. భారీగా తరలివచ్చిన జనం..
ABN, Publish Date - Sep 28 , 2025 | 09:51 PM
ఆదివారం నాగర్ కర్నూల్‌లోని అచ్చంపేటలో ప్రజా గర్జన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలి వచ్చారు.
ఆదివారం నాగర్ కర్నూల్‌లోని అచ్చంపేటలో ప్రజా గర్జన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
అచ్చంపేట ప్రజా గర్జన సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు.
ప్రజా గర్జన సభ ప్రారంభానికి ముందు ఆట, పాటలతో అలరించిన కళాకారులు.
అచ్చంపేట నుంచి జైత్రయాత్ర మొదలుపెడుతున్నామని ప్రకటించిన కేటీఆర్.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన కేటీఆర్.
సభకు వచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న కేటీఆర్.
తమ గ్రామ సమస్యను బ్యానర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న మైలారం గ్రామ ప్రజలు.
Updated Date - Sep 28 , 2025 | 09:59 PM