Harish Rao Father: హరీశ్ తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న నేతలు
ABN, Publish Date - Oct 28 , 2025 | 12:10 PM
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావుకు పితృవియోగం.. హరీశ్ తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న నేతలు
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం
హైదరాబాద్ కోకాపేటలోని హరీశ్ రావు స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో హరీశ్ తండ్రి పార్థివ దేహం
వృద్ధాప్య సమస్యలతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన హరీశ్ రావు తండ్రి
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి సత్యనారాయణరావు మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం
సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ తదితర బీఆర్‌ఎస్ నేతల ఘన నివాళులు
సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న కేసీఆర్ తనయి కవిత, ఆమె తనయుడు
తన్నీరు సత్యనారాయణ స్వగ్రామం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి
Updated Date - Oct 28 , 2025 | 12:10 PM