Bathukamma Celebrations: అత్యంత ఘనంగా 10వ రోజు పెద్ద బతుకమ్మ సంబరాలు..
ABN, Publish Date - Sep 30 , 2025 | 09:14 PM
భూపాలపల్లి పట్టణంలోని నాలుగో వార్డ్ రాజీవ్ నగర్ కాలనీలో 10వ రోజు పెద్ద బతుకమ్మ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మహిళలు, యువతులు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
భూపాలపల్లి పట్టణంలోని నాలుగో వార్డ్ రాజీవ్ నగర్ కాలనీలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు.
10వ రోజు పెద్ద బతుకమ్మ ఆడుతున్న మహిళలు.
రంగురంగుల బతుకమ్మలతో భూపాలపల్లి మహిళలు.
10వ రోజు పెద్ద బతుకమ్మ ఆడుతున్న యువతులు.
నెత్తిన బతుకమ్మలతో బతుకమ్మ ఆడుతున్న యువతులు.
బతుకమ్మ ఆడుతున్న భూపాలపల్లి పట్టణంలోని నాలుగో వార్డ్ రాజీవ్ నగర్ కాలనీలోని మహిళలు.
చక్కనైన బతుకమ్మలతో తెలుగింటి ఆడపడుచులు.
Updated Date - Sep 30 , 2025 | 09:15 PM