Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ABN, Publish Date - Nov 23 , 2025 | 10:43 AM
తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్, టెక్నో కల్చరల్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో మూడు రోజులుగా నిర్వహించగా.. శనివారంతో ముగిసింది. హైటెక్స్‌లో జరిగిన ముగింపు ఉత్సవానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో నిపుణులు, ద్రోణాచార్య అర్జున అవార్డు గ్రహీతలకు మెమెంటోలను అందజేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్, టెక్నో కల్చరల్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో మూడు రోజులుగా నిర్వహించగా.. శనివారంతో ముగిసింది.
హైటెక్స్‌లో జరిగిన ముగింపు ఉత్సవానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలు రంగాల్లో నిపుణులు, ద్రోణాచార్య అర్జున అవార్డు గ్రహీతలకు మెమెంటోలను అందజేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
కార్యక్రమంలో మాట్లాడుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తున్న కళాకారులు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
అవార్డులు అందజేస్తున్న గవర్నర్.
ఈశాన్య రాష్ట్రాలనగానే దేశానికి చాలా దూరంలో ఉన్న ప్రాంతాలని అనుకుంటారు కానీ మహాన్నతమైన సంగీతం.. ఆర్ట్స్ ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
ప్రదర్శనలు చేస్తున్న కళాకారులు.
తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలకు ఓ సారూప్యత ఉందని.. అది ప్రాంతాలు అందించే అతిథ్యంలో కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.
ఈ ఫెస్టివల్ రెండో దశ ఈ నెల 25 నుంచి జరుగుతుందని వివరించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
ఈ ఫెస్టివల్ రెండో దశలో హెల్త్‌కేర్, పార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ తదితర రంగాలకు సంబంధించిన ప్రదర్శనలు జరుగనున్నాయి.
మెమెంటోలు అందజేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
అవార్డులు అందజేస్తున్న గవర్నర్.
కార్యక్రమంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Updated Date - Nov 23 , 2025 | 10:51 AM