ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్యూచర్ సిటీలో ఘనంగా గ్లోబల్ సమ్మిట్.. హాజరైన సినీ ప్రముఖులు

ABN, Publish Date - Dec 09 , 2025 | 08:11 PM

ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం రెండో రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరై పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో చర్చించారు.

1/5

ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

2/5

రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

3/5

స్క్రిప్ట్‌తో వస్తే సినిమా పూర్తిచేసుకుని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

4/5

ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా సినీ ప్రముఖులు అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా, అర్జున్ కపూర్ తదితరులు హాజరయ్యారు.

5/5

24 క్రాఫ్ట్స్‌లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సినీ ప్రముఖులకు సూచించారు సీఎం రేవంత్.

Updated Date - Dec 09 , 2025 | 08:13 PM