మారనున్న ఉస్మానియా ఆసుపత్రి రూపురేఖలు..
ABN, Publish Date - Jan 31 , 2025 | 04:52 PM
గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి .
హైదరాబాద్ నగరంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
గోషామహల్ నియోజకవర్గం పరిధిలో ఉస్మానియా నూతన ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ
కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
26 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణం
32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నూతన భవనాలు
2 వేల పడకల సామర్థ్యం తో ఆస్పత్రి నిర్మాణం
రూ.2,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా
అన్ని రకాల సౌకర్యాలతో ఆసుపత్రి నూతన భవనాలు నిర్మాణం
Updated Date - Jan 31 , 2025 | 05:01 PM