ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Agrasen Maharaj Jayanti: శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్

ABN, Publish Date - Sep 22 , 2025 | 01:05 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అగ్రసేన్ మహారాజ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

1/6

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

2/6

శ్రీ అగ్రసేన్ మహారాజ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

3/6

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.

4/6

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వారికి అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

5/6

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు.

6/6

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు.

Updated Date - Sep 22 , 2025 | 01:16 PM