Chief Justice Aparesha Kumar Singh: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్
ABN, Publish Date - Oct 11 , 2025 | 11:55 AM
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ యాదాద్రికి వెళ్లారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ప్రధాన అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఈఓ రవి నాయక్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ యాదాద్రికి వెళ్లారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్.
చీఫ్ జస్టిస్‌కు ప్రధాన అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
గుడిలో చీఫ్ జస్టిస్ ప్రత్యేక పూజలు చేశారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌కు ఆశీర్వదిస్తున్న అర్చకులు.
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఈఓ రవి నాయక్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు
దేవుడిని ప్రార్థనలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్.
గుడి ప్రాంగణంలో వాహనంలో ప్రయాణించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్.
Updated Date - Oct 11 , 2025 | 11:55 AM