Mangala Gowri Alankaram: దేవీ నవరాత్రులు.. మంగళ గౌరీ అలంకరణలో బల్కంపేట ఎల్లమ్మ
ABN, Publish Date - Sep 23 , 2025 | 01:08 PM
దేవీ నవరాత్రుల సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ వారు మంగళ గౌరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
దేవీ నవరాత్రుల సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ వారు మంగళ గౌరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
దేవీ నవరాత్రుల సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ వారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు.
మంగళ గౌరీ అలంకరణలోని బల్కంపేట ఎల్లమ్మ వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కుతున్న భక్తులు.
బల్కంపేట ఎల్లమ్మ వారి సన్నిధిలో భక్తుల సందడి.
మంగళ గౌరీ అలంకరణలో భక్తుల కొంగు బంగారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి వారి అపురూర దర్శనం.
Updated Date - Sep 23 , 2025 | 01:08 PM