భారతదేశంలో 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే..
ABN, Publish Date - Apr 17 , 2025 | 02:51 PM
భారతదేశంలో అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఉన్న 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
లక్నోలో ఉన్న చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం
వారణాసిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం
ఉత్తరప్రదేశ్‌లో ఉన్న కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం
ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో ఉన్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం
Updated Date - Apr 17 , 2025 | 02:51 PM