భారతదేశంలో అత్యంత సుందరమైన రైలు ప్రయాణాలు ఇవే..
ABN, Publish Date - Apr 14 , 2025 | 03:07 PM
భారతదేశం విశాలమైన రైల్వే నెట్‌వర్క్ కలిగి ఉంది. అత్యంత సుందరమైన రైలు ప్రయాణాలు ఎన్నో ఉన్నాయి. అయితే, అందులోని కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పశ్చిమ బెంగాల్‌లో "టాయ్ ట్రైన్" అని పిలువబడే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కల్కా-సిమ్లా రైల్వే
తమిళనాడులోని నీలగిరి పర్వత రైల్వే
ముంబై నుండి మంగళూరు వరకు విస్తరించి ఉన్న కొంకణ్ రైల్వే
జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ-బారాముల్లా రైల్వే
ముంబై సమీపంలో ఉన్న మాథెరన్ హిల్ రైల్వే
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా వ్యాలీ రైల్వే
ఆంధ్రప్రదేశ్ లోని అరకు వ్యాలీ రైల్వే
Updated Date - Apr 14 , 2025 | 03:07 PM