స్నేహితులతో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా.. 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
ABN, Publish Date - Apr 27 , 2025 | 09:09 PM
మీ స్నేహితులతో సరదాగా గడిపేందుకు భారతదేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి.అయితే, మీరు బీచ్ వైబ్స్ లేదా ప్రకృతిని బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా? ఇండియాలోని ఈ 5 బెస్ట్ ప్లేసెస్‌కి వెళ్లి ఎంజాయ్ చేయండి..
సమ్మర్‌లో మీ స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఇండియాలో 5 బెస్ట్ ప్లేసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
జైపూర్‌లోని పింక్ సిటీలో రాజభవనాలు, ఒంటెలపై స్వారీ, స్థానిక హస్తకళలతో పాటు ఆభరణాల కోసం షాపింగ్ చేయవచ్చు..
పాండిచ్చేరి.. ఈ తీరప్రాంతం భారతీయ, ఫ్రెంచ్ సంస్కృతి యొక్క ప్రత్యేకమైన మిశ్రమాన్ని అందిస్తుంది.
"సరస్సుల నగరం" గా పిలువబడే ఉదయపూర్‌లో రాజభవనాలు, పడవ ప్రయాణాలు ఉన్నాయి.
రిషికేశ్‌లో రిషికేశ్ రివర్ రాఫ్టింగ్, సుందరమైన ట్రెక్‌లతో పాటు ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతారు.
ముంబైలోని అలీబాగ్, శుభ్రమైన బీచ్‌లు, సముద్ర కోటలు ఉన్నాయి.
Updated Date - Apr 27 , 2025 | 09:09 PM