భారతదేశంలో సాహస క్రీడలకు 5 అందమైన ప్రదేశాలు
ABN, Publish Date - Apr 10 , 2025 | 08:09 PM
భారతదేశంలో సాహస క్రీడలకు హిమాలయాల నుండి పశ్చిమ కనుమల తీరప్రాంతాల వరకు ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే, సాహస క్రీడలకు ఉత్తమమైన కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో పారాగ్లైడింగ్, స్కీయింగ్
అండమాన్, నికోబార్ దీవులలో స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్
హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్‌లో పారాగ్లైడింగ్
హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయలో ఎత్తైన ప్రదేశాలలో ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో వైట్ వాటర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్
Updated Date - Apr 10 , 2025 | 08:11 PM